: దాసరి తాజా పొలిటికల్ సెటైర్ 'వడ్డికాసులవాడు'


దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు నేడు 69వ పడిలో ప్రవేశించారు. ఈ సందర్భంగా ఆయన తన నూతన చిత్రాన్ని ప్రకటించారు. 'వడ్డికాసులవాడు' పేరిట రానున్న ఈ చిత్రం తాజా రాజకీయ పరిణామాలపై ఆయన సంధించే వ్యంగ్యాస్త్రం అని తెలుస్తోంది. కాగా, దాసరి జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

  • Loading...

More Telugu News