: ఏపీలో నమోదైన వర్షపాతం వివరాలు
బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఏపీలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాలను సంబంధిత అధికారులు తెలిపారు.
* కళింగపట్నం, గుడివాడ - 9 సెం.మీ.
* చింతూరు, బొండపల్లి - 8 సెం.మీ.
* గజపతినగరం, విజయవాడ - 7 సెం.మీ
* ఇచ్ఛాపురం, సోంపేట, వీఆర్‌పురం, సాలూరు, టెక్కలి, చీపురుపల్లి - 6 సెం.మీ
* పలాస, గరివిడి, గంట్యాడ, నూజివీడు, అచ్చంపేట, నందిగామ, తెనాలి - 5 సెం.మీ
* గుంటూరు, మంగళగిరి, నర్సాపురం, వీరఘట్టం, బొబ్బిలి, అవనిగడ్డ, భీమవరం, పాలకోడేరు, తణుకు, ఏలూరు, అమలాపురం, పాడేరు తదితర ప్రాంతాల్లో 4 - సెం.మీ.