: ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఫరూక్, రామసుబ్బారెడ్డి పేర్లు ఖరారు!


ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం సమావేశం కొంచెం సేపటి క్రితం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో, గవర్నర్ కోటాలో రెండు నెలల నుంచి ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాల నియామకానికి సంబంధించిన దస్త్రం కూడా కేబినెట్ ముందుకు వచ్చింది. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా టీడీపీ నేతలు ఎన్ఎండీ ఫరూక్, రామసుబ్బారెడ్డి పేర్లను ఖరారు చేసినట్టు సమాచారం. కేబినెట్ తీర్మానం ప్రతిని గవర్నర్ నరసింహన్ కు పంపాలని నిర్ణయించారు.

  • Loading...

More Telugu News