: రైతు సంఘాల ఏర్పాటు కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలి: సీఎం కేసీఆర్


రైతు సంఘాల ఏర్పాటు కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. భూ రికార్డుల నిర్వహణలో రైతులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు, రైతులు ఎవరికీ రూపాయి కూడా ఇవ్వకుండా ఉండే విధానాన్ని ఆయన ఖరారు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, రైతు సంఘాల ఏర్పాటు, భూ రికార్డుల సక్రమ నిర్వహణపై త్వరలో హైదరాబాద్ లో అవగాహనా సదస్సు నిర్వహించనున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News