: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ నష్టాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 363 పాయింట్లు కోల్పోయి, 31,710 పాయింట్ల వద్ద ముగిసింది. ఇటు నిఫ్టీ సైతం 88 పాయింట్ల నష్టంతో 9,827 వద్ద ముగిసింది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 64.35 పైసలుగా ఉంది.
నేటి టాప్ గెయినర్స్:
హెచ్‌సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్
ఫ్యూచర్ కన్జుమర్
ఇన్ఫిబీమ్ ఇన్కార్ప్
టాప్ లూజర్స్:
ఐటీసీ లిమిటెడ్
నెట్వర్క్ 18 మీడియా
గాడ్ఫ్రే ఫిలిప్స్