: లైంగిక వేధింపుల కేసులో నటుడు దిలీప్‌కి కోర్టులో చుక్కెదురు.. బెయిల్ నిరాకరణ
మలయాళ నటిని వేధించిన కేసులో అరెస్టయి రిమాండులో వున్న నటుడు దిలీప్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా ఆయనకు కోర్టులో చుక్కెదురైంది. ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు అంగమలై కోర్టు తెలిపింది. దీంతో నటుడు దిలీప్ ఈ నెల 25 వరకు రిమాండులోనే ఉండనున్నాడు.