: డ్రగ్స్ తీసుకున్నట్టు రుజువైతే కఠిన చర్యలు తీసుకోవాల్సిందే: సినీ నటుడు మురళీమోహన్


డ్రగ్స్ వ్యవహారంలో సినీ పరిశ్రమకు చెందిన నటీనటులకు నోటీసులు రావడంపై టీడీపీ ఎంపీ, ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ వ్యవహారంలో నోటీసులు వచ్చినంత మాత్రాన దోషులు కాదని.. ఒకవేళ, డ్రగ్స్ తీసుకున్నట్టు రుజువైతే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ల ఫోన్ నెంబర్లు చాలా మంది దగ్గర ఉంటాయని అన్నారు.

  • Loading...

More Telugu News