: ఎంసెట్ కు ఏర్పాట్లు పూర్తి


ఈ నెల 10న జరిగే ఎంసెట్ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కన్వీనర్ రమణారావు వెల్లడించారు. మొత్తం 395860 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. 10వేల రూపాయల ఆలస్య రుసుంతో ఈ నెల 7వరకూ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందని తెలిపారు. 12న ప్రాథమిక కీ, జూన్ 2న ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News