: మహిళల క్రికెట్ వరల్డ్ కప్: భారత్ పై ఆసీస్ విజయం


మహిళల ప్రపంచకప్ క్రికెట్ లో భారత్ పై ఆస్ట్రేలియా జట్టు ఘన విజయం సాధించింది. భారత్ పై 8 వికెట్ల తేడాతో ఆసీస్ గెలుపొందింది. 227 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ జట్టు 45.1 ఓవర్లలోనే విజయం సాధించింది. ఆసీస్ జట్టు కెప్టెన్ ల్యానింగ్ 76, ఫెర్రీ 60 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

స్కోర్లు: భారత్-226/7, ఆస్ట్రేలియా-227/2

  • Loading...

More Telugu News