: న్యూజిలాండ్ లో తీవ్ర భూకంపం!


న్యూజిలాండ్  లో ఈరోజు తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 6.6గా నమోదైంది. సముద్ర మట్టానికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. సౌత్ ఐలండ్స్ పై భూకంపం ప్రభావం చూపిందని వెల్లడించింది. భూకంపం తీవ్రత భారీగా ఉన్నప్పటికీ, ఎలాంటి నష్టం సంభవించలేదని తెలిపింది.  

  • Loading...

More Telugu News