: పేక మేడలా కూలిన ఐదంతస్తుల భవనం... వీడియో చూడండి!


చైనాలోని టిబెట్ లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. అక్కడి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టిబెట్ లోని ఓ ప్రాంతంలో ఐదంతస్తుల భవనం వరదల ధాటికి పేకమేడలా వెనుకకు కూలబడిపోయింది. ఒక ట్రక్ కూడా వరదల ధాటికి కొట్టుకుపోయింది. దానికి సంబంధించిన వీడియోను చైనా పీపుల్స్ డైలీ తన సోషల్ మీడియా పేజ్ లో పోస్టు చేయగా, అది వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరు కూడా చూడండి.

  • Loading...

More Telugu News