: ఒక యువతిని వంచించి మరో యువతిని పెళ్లాడిన ఎస్ఐ


ప్రకాశం జిల్లా ఇంకొల్లు సబ్ ఇన్ స్పెక్టర్ విజయ్ కుమార్ తిరుమలలో రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఎస్ఐ విజయ్ కుమార్ తనను ప్రేమించి వంచించాడని ఒక యువతి లోగడే గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ప్రేమంటూ తనను మోసగించి మరో యువతిని పెళ్లాడే ప్రయత్నాలలో విజయ్ కుమార్ ఉన్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది. అయినా ఆ యువతి ఫిర్యాదుపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో విజయ్ కుమార్ మరో యువతితో తన పెళ్లి తంతు పూర్తి చేసుకున్నాడు.

  • Loading...

More Telugu News