: జగన్ దర్శనం చేసుకున్న దాడి


తెలుగుదేశం తాజా మాజీ నేత దాడి వీరభధ్రరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డిని ఈ ఉదయం హైదరాబాద్ లోని చంచల్ గూడ జైలులో కలుసుకున్నారు. దాడి వెంట కుమారుడు రత్నాకర్ కూడా ఉన్నారు. జగన్ ను కలిసిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరేదీ లేనిదీ నిర్ణయించుకుంటానని దాడి వీరభద్రరావు నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన చేరిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

  • Loading...

More Telugu News