: బాల మురళీకృష్ణ పేరిట అవార్డు, విద్యార్థులకు ఉపకార వేతనాలు: ఏపీ ప్రభుత్వం నిర్ణయం


ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాసుడు దివంగత మంగళంపల్లి బాలమురళీకృష్ణకు ఏపీ ప్రభుత్వం గొప్ప గౌరవాన్ని కల్పించింది. ఆయన జయంతిని పురస్కరించుకుని... కర్ణాటక సంగీతంలో నిష్ణాతులైనవారికి ప్రతి ఏటా ఓ అవార్డును ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అవార్డు గ్రహీతకు లక్ష రూపాయల నగదు, జ్ఞాపికను అందించి సన్మానం చేయనున్నారు. దీనికి తోడు కర్ణాటక సంగీతంలో ప్రతిభ కనబరిచే 10 మంది విద్యార్థులకు ఏటా రూ. 10 వేల చొప్పున ఉపకార వేతనాలు ఇవ్వనున్నారు.

  • Loading...

More Telugu News