: చెన్నైలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాది కలకలం
చెన్నై మహానగరంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాది కలకలం రేగింది. రాజస్థాన్ కు చెందిన ఏటీఎస్ పోలీసులు విశ్వసనీయ సమాచారంతో తమిళనాడు పోలీసుల సహాయంతో అరుణ్ అనే ఐఎస్ఐఎస్ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. బర్మా బజార్ లో అరుణ్ ను రాజస్థాన్ ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ పెను కలకలం రేగింది. తమ మధ్య ఐఎస్ఐఎస్ ఉగ్రవాది తిరుగుతున్నాడని తెలుసుకున్న చెన్నైవాసులు షాక్ తిన్నారు.