: ఏపీలో రామ్ నాథ్ కోవింద్ పర్యటన వివరాలు ఇవీ!


ఎన్నికల ప్రచారం నిమిత్తం ఎన్డీఏ  రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. రామ్ నాథ్ కోవింద్ తో పాటు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా విజయవాడ రానున్నారు.
వాటి వివరాలు..

* రేపు మధ్యాహ్నం 2.45 గంటలకు కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు.
* ఎయిర్ పోర్టులోనే బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రులతో భేటీ
* మధ్యాహ్నం 3.15 గంటలకు రామ్ నాథ్ కోవింద్ గౌరవార్థం ‘ఏ కన్వెన్షన్’లో చంద్రబాబు తేనీటి విందు
* విందు అనంతరం, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను ఉద్దేశించి రామ్ నాథ్ ప్రసంగం
* స్వరాజ్ మైదానంలో వెంకటేశ్వరస్వామి దర్శనం
* సాయంత్రం 5.30 గంటలకు తిరిగి ఢిల్లీకి పయనం

  • Loading...

More Telugu News