: రాంగోపాల్ వర్మ దృష్టిలో చంద్రబాబు, జగన్ లు ఎలాంటి వారంటే...!
తన అభిప్రాయాలు కుండబద్దలు కొట్టినట్టు చెప్పే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తన దృష్టిలో పలువురిపై ఉండే ఫీలింగ్స్ ను బయటపెట్టాడు.
ప్రభాస్: సెక్సీయెస్స్ట్ పవర్
రాజమౌళి: మెస్సయ్య ఆఫ్ ఫిల్మ్స్
జూనియర్ ఎన్టీఆర్: రీ ఫిటింగ్ సీనియర్ ఎన్టీఆర్
నాగార్జున: లవ్
చిరంజీవి: స్టార్ మెగా
బన్నీ: డేంజరస్ రాబిట్
రాంచరణ్ తేజ్: ధీరుడైన మగాడు
నాగబాబు: లవ్ లీ బ్రదర్
చంద్రబాబునాయుడు: నవ్వు లేని నాయకుడు
జగన్ మోహన్ రెడ్డి : సన్ ఇన్ ఇనుము
రాజకీయ నాయకుడిగా పవన్ కల్యాణ్: వెయిట్ అండ్ వాచ్...
అంటూ ఏమాత్రం తడుముకోకుండా రాంగోపాల్ వర్మ టకటకా సమాధానం చెప్పాడు.