: 1971 ఇండో-పాక్ యుద్ధంలో కరాచీ హార్బర్‌పై దాడి హీరో లెఫ్టినెంట్ కమాండర్ కవినా మృతి
1971లో జరిగిన భారత్-పాక్ యుద్ధంలో పాకిస్థాన్‌లోని కరాచీ హార్బర్‌పై దాడి చేసి హీరోగా మారిన లెఫ్టినెంట్ కమాండర్ బీఎన్ కవినా (80) మృతి చెందారు. డిసెంబరు 4, 1971లో కరాచీ హార్బర్‌పై క్షిపణి దాడి చేసిన భారత నేవీ షిప్ నిపట్‌కు కవినా కమాండింగ్ ఆఫీసర్‌గా పనిచేశారు. ఈ ఆపరేషన్‌కు ‘ఆపరేషన్ ట్రైడెంట్’ అనే కోడ్ నేమ్ పెట్టారు.