: మరికాస్త ఊరట... నేటి 'పెట్రో' ధరలు
అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు తగ్గడంతో, ఇండియాలో పెట్రోలు, డీజిల్ ధరలు మరికొంచెం తగ్గాయి. హైదరాబాద్ లో లీటరు పెట్రోలు ధర రూ. 67 దిగువకు వచ్చింది. వివిధ నగరాల్లో నేటి పెట్రోలు, డీజిల్ ధరలు (లీటరుకు) ఇలా ఉన్నాయి.
న్యూఢిల్లీ: పెట్రోలు - రూ. 63.06, డీజిల్ - రూ. 53.36
కోల్ కతా: పెట్రోలు - రూ. 66.12, డీజిల్ - రూ. 55.66
ముంబై: పెట్రోలు - రూ. 74.28, డీజిల్ - రూ. 58.67
చెన్నై: పెట్రోలు - రూ. 65.44, డీజిల్ - రూ. 56.17
హైదరాబాద్: పెట్రోలు - రూ. 66.99, డీజిల్ - రూ. 58.12