: భారత్ వర్సెస్ వెస్టిండీస్ మూడో వన్డే ప్రారంభం


భారత్, వెస్టిండీస్ మధ్య మూడో వన్డే ప్రారంభమైంది. సర్ వివియన్ రిచర్డ్స్ వేదికగా సాగుతున్న ఈ వన్డేలో టాస్ గెలిచిన విండీస్ జట్టు కెప్టెన్ జేసన్ హోల్డర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కాగా, రాత్రంతా వర్షం కురవడం వల్ల ఔట్‌ఫీల్డ్‌ ఇంకా తడిగానే ఉండటంతో టాస్‌ ఆలస్యమైంది. గత కొన్ని మ్యాచ్ లలో సరిగా రాణించని స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జట్టులోకి వచ్చాడు. దీంతో, యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌కు  అవకాశం దక్కలేదు.

  • Loading...

More Telugu News