: 'ఉప్పీ' అంటూ భార్యను ముద్దుగా పిలుస్తూ, ఆకాశానికెత్తేసిన రామ్ చరణ్ తేజ్


తన సతీమణి ఉపాసనను 'ఉప్పీ' అంటూ ముద్దుగా సంబోధిస్తూ, ఆకాశానికి ఎత్తేశాడు హీరో రాంచరణ్ తేజ్. ఇటీవల ఉపాసనకు ఫెమీనా ఉమెన్స్ అవార్డు రావడంతో, తన అభినందనలు తెలుపుతూ ఎంతో గర్వంగా ఉందని అన్నాడు. ‘ప్రౌడ్ ఆఫ్ యూ ఉప్సీ’ అంటూ సామాజిక మాధ్యమాల్లో తన మనసులోని ప్రేమను అభిమానులతో పంచుకున్నాడు. కాగా, ఉపాసన తన సోషల్ మీడియా ఖాతాల్లో రాంచరణ్ తేజ్ గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు 'మిస్టర్ సి' అని రాస్తుంటారన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News