: తల్లిదండ్రుల ఘాట్ వద్ద నివాళి అర్పించి.. ప్రచార రంగంలోకి దిగిన అఖిలప్రియ


ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ ఈ ఉదయం తన తల్లిదండ్రుల ఘాట్ ను సందర్శించి, వారికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె పెదనాన్న కుమారుడు, నంద్యాల ఉప ఎన్నిక టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి కూడా ఆమెతో పాటు ఉన్నారు. ఈ రోజు నుంచి ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల నియోజకవర్గంలో టీడీపీ ఆశీర్వాద యాత్ర జరగుతోంది. ఈ యాత్రను ప్రారంభించే ముందు వీరిద్దరూ ఆళ్లగడ్డలో ఉన్న భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల ఘాట్ కు వెళ్లి నివాళి అర్పించారు. 

  • Loading...

More Telugu News