: మీరా కుమార్ నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసిన టీకాంగ్రెస్ నేతలు


విపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ పత్రాలపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సంతకాలు చేశారు. ఆమె నామినేషన్ ను బలపరుస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డితో పాలు పలువురు ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. జూలై 27వ తేదీన రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. 

  • Loading...

More Telugu News