: జీఎస్టీ ఎఫెక్ట్: తెలంగాణలో పెరిగిన సినిమా టికెట్ల ధర


తెలంగాణలో సినిమా టిక్కెట్ల ధరలు మరింత పెరిగినట్లు సమాచారం. వచ్చేనెల 1వ తేదీ నుంచి జీఎస్‌టీ అమలులోకి రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టిక్కెట్ల ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. పెరిగిన ధరల ప్రకారం ఉండ‌నున్న రేట్ల వివ‌రాలు...

  • జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఏసీ థియేటర్లలో ఫస్ట్‌క్లాస్‌ టికెట్ ధర- రూ.120
  • లోయర్‌ క్లాస్‌ టికెట్ ధర- రూ.40
  • మున్సిపాలిటీల‌ పరిధిలోని ఏసీ థియేటర్లలో ఫస్ట్‌క్లాస్‌ టికెట్ ధర-రూ.80
  • లోయర్‌ క్లాస్‌ టికెట్ ధర- రూ.30
  • పంచాయతీ పరిధిలోని ఏసీ థియేటర్లలో ఫస్ట్‌క్లాస్‌ టికెట్ ధర-రూ.70
  • లోయర్‌ క్లాస్‌ టికెట్ ధర-రూ.20

  • Loading...

More Telugu News