: ఫ్లిప్ కార్ట్ లో నేటి నుంచి ‘లెనోవో మొబైల్ ఫెస్ట్’


స్మార్ట్ ఫోన్లపై ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ మరోమారు ఆఫర్లు ప్రకటించింది. ‘లెనోవో మొబైల్ ఫెస్ట్’ పేరిట భారీ డిస్కౌంట్లను ఈ రోజు ప్రకటించింది. దీంతో పాటు, చైనా బ్రాండ్ పాత ఫోన్లను ఎక్స్ఛేంజ్ కింద మార్చుకునే సౌకర్యాన్నీ కల్పించింది. ఈ నెల 28 వరకు అందుబాటులో ఉండే ఈ ఆఫర్ ద్వారా పలు లెనోవో మోడల్ ఫోన్లపై డిస్కౌంట్లు ప్రకటించింది. లెనోవో కె6 పవర్ ఫోన్లపై సుమారు రూ. వెయ్యి వరకు తగ్గించింది. వాటి వివరాలు..

* లెనోవో కె6 పవర్ (4 జీబీ ర్యామ్) ఫోన్ రూ.9999
* లెనోవో కె6 పవర్ (3జీబీ ర్యామ్) ధర రూ.8,999
* లెనోవో వైబ్ 5కె నోట్ (4 జీబీ ర్యామ్) ఫోన్ రూ.10,499 కాగా, లెనోవో వైబ్ 5కె నోట్ (3 జీబీ ర్యామ్)  ఫోన్ రూ.9999కే సొంతం చేసుకోవచ్చు. 

  • Loading...

More Telugu News