: కొత్తగా ఎంపికైన 30 స్మార్ట్ సిటీలు ఇవే.. తెలుగు రాష్ట్రాల్లో రెండు నగరాల ఎంపిక!
తాజాగా మరో 30 స్మార్ట్ సిటీలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటితో కలిపి ఇప్పటి వరకు ఎంపికైన స్మార్ట్ సిటీల సంఖ్య 90కి పెరిగింది. తాజాగా ప్రకటించిన స్మార్ట్ సిటీలు ఇవే...
- తిరువనంతపురం - కేరళ
- నయా రాయ్ పూర్ - చత్తీస్ గఢ్
- రాజ్ కోట్ - గుజరాత్
- అమరావతి - ఆంధ్రప్రదేశ్
- పాట్నా - బీహార్
- కరీంనగర్ - తెలంగాణ
- ముజఫర్ పూర్ - బీహార్
- పుదుచ్చేరి
- గాంధీనగర్ - గుజరాత్
- శ్రీనగర్ - జమ్ముకశ్మీర్
- సాగర్ - మధ్యప్రదేశ్
- కర్నాల్ - హర్యాణా
- సత్నా - మధ్యప్రదేశ్
- బెంగళూరు - కర్ణాటక
- షిమ్లా - హిమాచల్ ప్రదేశ్
- డెహ్రాడూన్ - ఉత్తరాఖండ్
- తిరుపూర్ - తమిళనాడు
- పింప్రీ చించ్ వాడ్ - మహారాష్ట్ర
- బిలాస్ పూర్ - చత్తీస్ గడ్
- పసీఘాట్ - అరుణాచల్ ప్రదేశ్
- జమ్ము - జమ్ముకశ్మీర్
- దాహోడ్ - గుజరాత్
- తిరునల్వేలి - తమిళనాడు
- తూతుక్కుడి - తమిళనాడు
- తిరుచిరాపల్లి - తమిళనాడు
- ఝాన్సీ - ఉత్తరప్రదేశ్
- ఐజ్వాల్ - మిజోరాం
- అలహాబాద్ - ఉత్తరప్రదేశ్
- ఆలీఘడ్ - ఉత్తరప్రదేశ్
- గ్యాంగ్ టక్ - సిక్కిం