: 'నేనే రాజు నేనే మంత్రి' ట్రైలర్ విడుదల


'నేనే రాజు నేనే మంత్రి' ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సోషల్ మీడియా ఖాతా ద్వారా ట్రైలర్ ను దర్శకుడు తేజ విడుదల చేయగా, హీరో రానా దానిని షేర్ చేశాడు. రానా చెప్పే డైలాగులు అభిమానులను ఆకట్టుకునేలా వున్నాయి. కాగా, 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాను తమ సొంత బేనర్ సురేష్ ప్రొడక్షన్స్ లో దగ్గుబాటి సురేష్ బాబు నిర్మిస్తున్నారు. దర్శకత్వం తేజ కాగా, సంగీతం అనూప్ రూబెన్స్ అందిస్తున్నారు. రానా సరసన కాజల్, కేథరీన్ నటించారు. 

  • Loading...

More Telugu News