: మహాధర్నాకు రోజా గైర్హాజరు కారణమిదే: వైకాపా వివరణ


నిన్న విశాఖపట్నం వేదికగా 'సేవ్ విశాఖ' పేరిట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహాధర్నాను నిర్వహించగా, ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే రోజా గైర్హాజరు కావడంపై పలు రకాల ఊహాగానాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ పార్టీ స్పందించింది. కేవలం అనారోగ్య కారణాలతోనే ఆమె విశాఖపట్నం రాలేకపోయారని, అంతకుమించి మరేమీ కారణం లేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఇటీవలి కాలంలో ఆమె వైఖరిపై జగన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతోనే, మనస్తాపంతో రోజా ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టినట్టు వార్తలు వచ్చాయి.

  • Loading...

More Telugu News