: గ్రామీ అవార్డుల కార్యక్రమంలో రెహమాన్ కు రెడ్ కార్పెట్ స్వాగతం
ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డుల కార్యక్రమంలో భారత సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్ కు ఘన స్వాగతం లభించింది. అమెరికా లాస్ ఏంజెలిసులో జరుగుతున్నఈ అవార్డుల కార్యక్రమానికి భార్యా సమేతంగా రెహమాన్ హజరయ్యారు. వీరికి నిర్వాహకులు రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలికారు.