: ప్రాణ్ కు దాదాసాహెబ్ పురస్కారం ప్రదానం


నటుడు ప్రాణ్ కు చలన చిత్ర రంగంలోనే అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం ప్రదానం చేశారు. దీంతోపాటు 60వ జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రదానం కూడా జరిగింది. ఈ సందర్భంగా శంకర్ మహదేవన్ ప్రదర్శన సభికులను ఆనందపరిచింది. కార్యక్రమానికి హ్యూమా ఖురేషి, మాధవన్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

  • Loading...

More Telugu News