: రంజాన్ బంపర్ ఆఫర్లు సొంతం చేసుకోవాలనుకుంటున్నారా?


రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని సౌదీఅరేబియాలో ప్రతి ఏడాదీ అతిపెద్ద షాపింగ్ ఫెస్టివల్ జరుగుతుంది. ఈ షాపింగ్ ఫెస్టివల్ కు భారీ సంఖ్యలో వివిధ దేశాల పర్యాటకులు హాజరవుతారు. సరసమైన ధరలకే వస్తువులను సొంతం చేసుకుంటారు. ఈ మధ్య కాలంలో షాపింగ్ కోసం గంటల తరబడి సమయం వెచ్చించే కంటే ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేసేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాలతోపాటు భారత్‌ లో కూడా సేవలందిస్తున్న కొన్ని ఆన్‌ లైన్ ఈ కామర్స్ సంస్థలు వినూత్న ఆఫర్లను ప్రకటించాయి.

అవోక్.కాం (awok.com), క్రీజీ డీల్స్.కాం (Crazydeals.com), జాయ్ గిఫ్ట్స్.కాం (joigifts.com) వంటి వెబ్‌ సైట్లు కొన్ని వస్తువులపై సుమారు 90 శాతం డిస్కౌంట్‌ తో భారీ ఆఫర్లను అందిస్తుండగా, మరికొన్నింటిపై 49 నుంచి 81 శాతం వరకూ డిస్కౌంట్‌ ఇస్తున్నాయి. ‘రంజాన్ ఫీస్టా’, ‘బిగ్ ఈద్ గిఫ్ట్ సేల్’ వంటి డిస్కౌంట్ల పేరుతో భారీ డిస్కౌంట్లు వస్తుండగా, ఈ ఆఫర్ కేవలం జూన్ 20 నుంచి 23 వరకు మాత్రమే అందుబాటులో ఉండడం విశేషం. 

  • Loading...

More Telugu News