: ఏపీలో భారీ ఎత్తున ఐపీఎస్ ల బదిలీలు!


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఎత్తున ఐపీఎస్ బదిలీలను చేపట్టింది. పలు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించింది. కొత్త ఎస్పీల వివరాలు ఇవే...                  
  • గుంటూరు అర్బన్ - అభిషేక్ మహంతి
  • గుంటూరు రూరల్ - అప్పలనాయుడు
  • కృష్ణా -  సర్వ శ్రేష్ట త్రిపాఠి
  • నెల్లూరు - పీహెచ్డీ రామకృష్ణ
  • ప్రకాశం - ఏసుబాబు
  • చిత్తూరు - రాజశేఖర్
  • తిరుపతి - విజయరావు
  • కర్నూలు - గోపినాథ్ జెట్టి
  • కడప - బాపూజీ
  • పశ్చిమగోదావరి - రవి ప్రకాశ్
  • తూర్పుగోదావరి - విశాల్ గున్ని
  • శ్రీకాకుళం - త్రివిక్రమ వర్మ
  • విజయనగరం - పాలరాజు
  • అనంతపురం - జీవీజీ అశోక్ కుమార్ 
  • విజయవాడ లా అండ్ ఆర్డర్ డీసీపీ - క్రాంతి రాణా టాటా
  • విశాఖపట్నం లా అండ్ ఆర్డర్ డీసీపీ - రవికుమార్

  • Loading...

More Telugu News