: ‘పాక్’ స్కోరు 300 పరుగులు దాటింది!


ఛాంపియన్స్ ట్రోఫీలో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు 300 పరుగులు పూర్తి చేసింది. 46.2 ఓవర్లు ముగిసే సరికి పాక్ జట్టు స్కోరు..306/4. ప్రస్తుతం క్రీజ్ లో హఫీజ్ (43), ఇమాద్ వసీం (13) కొనసాగుతున్నారు. మరి కొంచెం సేపట్లో నిర్ణీత 50 ఓవర్లు ముగియనున్నాయి. పాక్ జట్టు తన స్కోరును ఇంకా ఏమాత్రం ముందుకు తీసుకువెళుతుందనే విషయమై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News