: యువీ చేతికి చిక్కిన బాబర్.. నాలుగో వికెట్ కోల్పోయిన పాకిస్థాన్


ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో పాక్ నాలుగో వికెట్ కోల్పోయింది. జాదవ్ బౌలింగ్ లో భారీ షాట్ కొట్టిన బాబర్ అజామ్(46) టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ యువరాజ్ సింగ్ కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ప్రస్తుతం క్రీజ్ లో హఫీజ్ (22), ఇమాద్ వసీం (1) కొనసాగుతున్నారు. 44 ఓవర్లు ముగిసే సరికి పాక్ జట్టు స్కోరు 278/4. 

  • Loading...

More Telugu News