: మూడో వికెట్ కోల్పోయిన ‘పాక్’
ఇంగ్లాండులో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్థాన్ మూడో వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ బౌలింగ్ లో షాట్ కొట్టిన మాలిక్ (12).. జాదవ్ కు క్యాచ్ ఇవ్వడంతో అవుటయ్యాడు. ప్రస్తుతం క్రీజ్ లో హఫీజ్ (4), బాబర్ (43) ఉన్నారు. 40.4 ఓవర్లు ముగిసే సరికి పాక్ స్కోర్..255/3.