: మరో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్!
భారత్-పాక్ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్థాన్ రెండో వికెట్ కోల్పోయింది. పాండ్యా బౌలింగ్ లో భారీ షాట్ కొట్టిన పాక్ ఓపెనర్ జమాన్ (114), జడేజాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కాగా, తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాక్ 32.5 ఓవర్లలో 200 పరుగులు చేసింది. షోయబ్ మాలిక్ (1), బాబర్ (11) భాగస్వామ్యం కొనసాగుతోంది. కాగా, 34 ఓవర్లు ముగిసే సరికి పాక్ స్కోరు..202/2.