: సెంచరీ కొట్టిన ‘పాక్’ ఓపెనర్ జమాన్


ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో పాక్ ఓపెనర్ జమాన్ వంద పరుగులు పూర్తి చేశాడు. ఇప్పటివరకు 96 బంతులు ఆడిన జమాన్,11 బౌండరీలు, రెండు సిక్స్ ల సాయంతో సెంచరీ నమోదు చేశాడు. కాగా, జమాన్ పార్టనర్ బాబర్ 8 పరుగులు చేశాడు. ముప్పై ఒక్కఓవర్లు ముగిసే సరికి పాక్ స్కోర్.. 186/1. కాగా, జమాన్ సెంచరీ పూర్తి చేయడంతో పాకిస్థాన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ, స్టేడియంలో తమ దేశ జెండాలు చేత బూని తిరుగుతున్నారు.

  • Loading...

More Telugu News