: హాస్యనటుడు బ్రహ్మానందం ఆస్తుల విలువ రూ.320 కోట్లు?


ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఆస్తులు రూ.320 కోట్ల వరకు ఉన్నాయంటూ మీడియాలో ప్రచారం జరుగుతోంది. విలువైన కార్లు, జూబ్లీహిల్స్ లో విలాసవంతమైన బంగ్లా, కోట్ల రూపాయల విలువ చేసే వ్యవసాయ భూమి ఈ హాస్యనటుడి ఆస్తుల్లో ఉన్నట్టు సమాచారం. కాగా, బ్రహ్మానందం ఆస్తులకు సంబంధించిన వార్తలు స్థానిక మీడియా సహా జాతీయ మీడియా సంస్థల్లో హల్ చల్ చేశాయి. మూడు దశాబ్దాలకు పైగా వెండితెరను ఏలిన బ్రహ్మానందం సుమారు వెయ్యికి పైగా సినిమాల్లో నటించారు.







  • Loading...

More Telugu News