: యంగ్ టైగర్ ఎన్టీఆర్ టీవీ షో టీజర్ అదిరిపోయిందంతే.. మీరూ చూడండి!


టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్ హోస్ట్‌గా తెలుగులో ‘బిగ్ బాస్’ షో త్వరలోనే ప్రారంభం కానుంద‌న్న విష‌యం తెలిసిందే. స్టార్ మా ట్విట్ట‌ర్ ద్వారా ఇందుకు సంబంధించిన టీజ‌ర్‌ను ఈ రోజు విడుదల చేసింది. ఇందులో ఎన్టీఆర్ క‌న‌ప‌డుతున్న లుక్ అదుర్స్ అనిపిస్తోంది. బ్లాక్ సూట్‌, కొత్త హెయిర్ స్టైల్‌తో ఎన్టీఆర్ అమితంగా ఆక‌ట్టుకుంటున్నాడు. ఈ టీజర్‌కు ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎస్.ఎస్. థమన్ నేపథ్య సంగీతం అందించాడు. అంతేకాదు ‘బిగ్ బాస్’ కోసం ఆయ‌న‌ సంగీతం ద‌ర్శ‌క‌త్వంలోనే టైటిల్ సాంగ్‌ కూడా సిద్ధ‌మ‌వుతోంది. సినిమా టీజర్ రేంజ్ లో ఉన్న ఎన్టీఆర్ టీవీషో టీజ‌ర్‌ను మీరూ చూడండి...

  • Loading...

More Telugu News