: మేకను మింగి కదల్లేక... ఓ కొండచిలువ కష్టాలు... ఇదిగో వీడియో


ఓ కొండ చిలువ తన నోటికి చిక్కిన మేకను అమాంతం మింగేసింది. ఆకలి తీర్చుకుందామనుకుంది కానీ, దాని అసలు కష్టాలు అప్పుడే మొదలయ్యాయి. ఎటూ కదల్లేక అక్కడే ఉండిపోయింది. అసోంలోని బైహత చైరైలి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులు గమనించి దాని మెడకు తాడేసి బంధించారు. అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో దారు దాన్ని ఓ వాహనంలో తీసుకెళ్లి సమీపంలోని అడవుల్లో విడిచిపెట్టారు.

  • Loading...

More Telugu News