: కడప జిల్లాలో వైఎస్సార్సీపీ నేత నాగభూషణ్ రెడ్డి దారుణ హత్య!


వైఎస్ఆర్ కడప జిల్లాలో వైఎస్సార్సీపీ నేత నాగభూషణ్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. వేంపల్లి మండలం కుప్పవాళ్లపల్లిలో నాగభూషణ్ రెడ్డిని గుర్తుతెలియని వ్యక్తులు వేట కొడవళ్లతో నరికి చంపారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News