: వ్యాపారుల ఈ-మెయిల్స్ హ్యాక్.. బీహారీ నిందితుల అరెస్టు


వ్యాపారుల ఈ-మెయిల్స్ ను హ్యాక్  చేసిన ఇద్దరు బీహారీలను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. పలువురు వ్యాపారుల ఈ-మెయిల్స్ ను బీహార్ కు చెందిన ఆదిత్యకుమార్, జమీల్ అనే వ్యక్తులు హ్యాక్ చేసి సుమారు రూ.3 కోట్ల వరకు మోసాలు చేశారు. బాధితుల నుంచి ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు నిందితులను ఖైరతాబాద్ లో అరెస్టు చేశారు. ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News