: రోజా వ్యాఖ్యల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు: జూపూడి


భూ కబ్జాలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా చేస్తున్న వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఏపీ ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర్ అన్నారు. ఆమె చేస్తున్న విమర్శల్లో పస లేదని అన్నారు. అనవసర రాద్ధాంతం సృష్టించేందుకే ఆమె విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. భూ వివాదాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణ జరిపిస్తున్నారని... కబ్జాలకు పాల్పడ్డవారు ఎంతటివారు అయినా శిక్ష నుంచి తప్పించుకోలేరని అన్నారు. 

  • Loading...

More Telugu News