: సినారె అంత్యక్రియలను దగ్గరుండి జరిపిస్తున్న కేసీఆర్


ప్రముఖ కవి, సాహితీ దిగ్గజం సినారె అంత్యక్రియలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యాయి. ఫిలింనగర్ లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు అధికార లాంఛనాల మధ్య కాసేపట్లో జరగనున్నాయి. ఈ అంతిమ సంస్కారాలకు కేసీఆర్ తో పాటు మంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులు హజరయ్యారు. అంతకు ముందు సినారె పార్థివదేహానికి సారస్వత పరిషత్ నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్రను నిర్వహించారు. 

  • Loading...

More Telugu News