: బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ 03-05-2013 Fri 19:49 | ఐపిఎల్ ఆరవ సీజన్ లో భాగంగా కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికపై కొద్ది సేపట్లో రాజస్థాన్ రాయల్స్, కోల్ కతా రైడర్స్ మధ్య సమరం ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.