: త్వరలో 'వస్తున్నా మీ కోసం' బస్సు యాత్ర


సుదీర్ఘ పాదయాత్ర పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులో కొత్త ఉత్సాహం ఉరకలెత్తుతోంది. పాదయాత్రలో కవర్ చేయని జిల్లాలను బస్సులో చుట్టిరావాలని చంద్రబాబు యోచిస్తున్నారు. త్వరలో ఆరు జిల్లాలలో బస్సు యాత్ర చేయాలని ఈ రోజు నేతలతో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. చిత్తూరు, నెల్లూరు, విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం, కడప జిల్లాలలో ఈ యాత్ర ఉంటుంది. అయితే యాత్ర పేరు, తేదీలను ఖరారు చేయలేదు.

  • Loading...

More Telugu News