: మరింత తగ్గిన బంగారం ధరలు!


దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మరింత దిగివచ్చాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఈ రోజు రూ. 55 తగ్గి... రూ. 29,370కి పడిపోయింది. కేజీ వెండి ధర రూ. 39,900కి దిగొచ్చింది. విదేశీ మార్కెట్లో డాలర్ కొంచెం పుంజుకోవడం, దేశీయ మార్కెట్లో బంగారానికి డిమాండ్ తగ్గడంతో వీటి ధరలు దిగివచ్చాయి. వరుసగా మూడో రోజు గోల్డ్ రేట్స్ పడిపోయాయి. ఫ్యూచర్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 114 తగ్గి రూ. 29,017 వద్ద ఉంది.

  • Loading...

More Telugu News