: బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా... అభిమానుల కామెంట్స్ వైరల్... మీరూ చూడండి


ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా పలుచోట్ల ఆయన అభిమానులు వేడుకలు నిర్వహించారు. సోషల్ మీడియాలో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా ఆయన గురించి పలువురు అభిమానులు తమదైన శైలిలో కామెంట్స్ పోస్ట్ చేశారు. ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అవేంటో, ఓ సారి మనమూ చూద్దాం.


  • హైదరాబాద్, సికింద్రాబాద్... బాలయ్య జిందాబాద్  
  • బెజవాడ, గుడివాడ... బాలయ్యే మా అడుగుజాడ  
  • స్వీటు, హాటు... బాలయ్యబాబు ఘాటు 
  • బాలయ్య బాలయ్య గుండెల్లో గోలయ్యా  
  • మిరపకాయ బజ్జీ, ఆలుగడ్డ బజ్జీ... బాలయ్యబాబు మగాడ్రా బుజ్జీ  
  • కోకాకోలా పెప్సీ... బాలయ్యబాబు సెక్సీ  
  • ఒకటి, రెండు, మూడు... బాలయ్యబాబు ముందు ఎవడు  
  • ఏఎం, పీఎం... బాలయ్యబాబు సీఎం  
  • మాజా, ఫ్రూటీ... బాలయ్యబాబు నాటీ  
  • స్వీటు, హాటు... బాలయ్య హాటు
ఇలాంటి కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. 

  • Loading...

More Telugu News