: ఐఫోన్‌ 7పై అమెజాన్‌లో బంపర్ ఆఫర్లు!


ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌.. ఆపిల్ ఐ ఫోన్‌7 వేరియంట్లపై భారీ డిస్కౌంట్ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. ఐఫోన్‌ 7 మూడు వేరియంట్లను భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌తో పొంద‌వ‌చ్చ‌ని పేర్కొంది. భార‌త్‌లో అమెజాన్ కి గ‌ట్టి పోటీనిస్తోన్న ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్ 6పై ఆఫ‌ర్లు ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో అమెజాన్ ఐఫోన్ 7పై ఈ డిస్కౌంట్లు అందుబాటులో ఉంచింద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.
 
       అమెజాన్ ప్ర‌క‌టించిన ఆఫ‌ర్ల ప్ర‌కారం
  • రూ.60వేల గల 32 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ఐఫోన్ 7 పై రూ.16వేలు తగ్గింపు
  • రూ.70వేలు గ‌ల‌ 128జీబీ వేరియంట్‌పై రూ.17వేలు తగ్గింపు
  • రూ.80వేలు గ‌ల‌ ఐఫోన్ 7.. 256జీబీ వేరియంట్‌ జెట్‌ బ్లాక్‌ కలర్ మోడల్‌పై రూ.13వేలకు పైగా తగ్గింపు

  • Loading...

More Telugu News