: మొన్న సమంత, నేడు అనసూయ.. హాట్ ఫొటో వైరల్!


తనకు కాబోయే భర్త చైతూతో హీరోయిన్ సమంత యూరప్ ట్రిప్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోను ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఆ ఫొటో ఇంటర్నెట్ లో సంచలనమైంది. తాజాగా సమంతను బుల్లి తెర హాట్ యాంకర్ అనసూయ ఫాలో అయింది. ఉదయపూర్ కు తన భర్తతో కలసి వెళ్లిన అనసూయ... స్విమ్మింగ్ పూల్ లో సేద తీరుతున్న హాట్ ఫొటోను ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసింది. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

  • Loading...

More Telugu News